టైలరింగ్ కోర్సు లో శిక్షణ పొందే వారికి 30శాతం తగ్గింపుతో కుట్టు మిషను

0
29

-మహిళా టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల తాజా కబురు:ప్రతిమ ఫౌండేషన్, జిఎంఆర్ ఫౌండేషన్ సమన్వయంతో రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవన్ లో ఈ నెల 20వ తేదీ నుండి మహిళా టైలరింగ్ కోర్సు లో శిక్షణ పొందే వారికి పరిమిత బస్ చార్జీలు ఇస్తూ, మధ్యాహ్నం భోజన సౌకర్యం,కంప్యూటర్ శిక్షణ కల్పిస్తూ, శిక్షణ అనంతరం దృవపత్రంతో పాటుగా, ఉపాధి అవకాశం కల్పించి, 30శాతం తగ్గింపుతో కుట్టు మిషను అందిస్తున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు. పరిమిత దరఖాస్తుల కోసం 9963347142 చరవాణి నందు సంప్రదించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here