మల్లాపూర్ జనరల్ బాడీ మీటింగ్ నుండి బై కట్ చేసిన – ఎంపీటీసీ అరే రాజేందర్

0
35

జగిత్యాల తాజా కబురు: మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయం లో గురువారం సర్వ సభ్య సమావేశం నిర్వహించగా రాఘవ పేట గ్రామానికి చెందిన ఎంపీటీసీ అరే రాజేందర్ మాట్లాడుతూ రాఘవపేట గ్రామంలో మీ సీన్ భగీరథ నీళ్లు వస్తలేవు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని,వృద్ధాప్య పింఛన్ 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లో పెండింగ్ లో ఉన్నాయని వెంటనే ఇప్పించాలని, బీడీల పింఛన్ 2014 కట్ అప్డేట్ లేకుండా పింఛన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని వెంటనే పెన్షన్ ఇప్పించాలని కోరుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చనందున జనరల్ బాడీ మీటింగ్ నుండి బై కట్ చేస్తున్నాని తెలిపి సమావేశం నుండి బయటకు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here