పోచమ్మ తల్లి మొక్కు చెల్లించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

0
26

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని 8వ వార్డు బుడగజంగాల కాలనిలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. వార్డులో మహిళలతో మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వనరాసి మల్లవ్వ, తిరుమలయ్య, నాయకులు చెన్నూరు వెంకటయ్య, సిరిగిరి చిన్న కనకయ్య, పర్వతం జనార్దన్, సిరిగిరి వెంకటయ్య, కొండపోచయ్య, నూనె నర్సింహులు, సిరిగిరి రాములు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here