మైతాపూర్ లో ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహా స్వామి విగ్రహ ప్రతిష్టాపన

0
36

తాజా కబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం హోమం,కలుష పూజ,యంత్ర ప్రతిష్ట,విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం అనంతరం శ్రీ లక్ష్మి నరసింహా స్వామి కళ్యాణంను వేములవాడ దేవస్థాన అర్చకులు గిరిధార చార్యులు,అర్చకులు రామకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు.తదుపరి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు కొడిమ్యాల భాస్కర్-బుచ్చమ్మ,రామకృష్ణ-మేఘన ఆలయ కమిటీ సభ్యులు పుట్ట నర్సయ్య-వరలక్ష్మి,బైరి శ్రీనివాస్-సునీత,పుట్ట నర్సయ్య రాజకల,పుట్ట నరేష్ హారిక,పుట్ట నవనీత్, బత్తుల రాజన్న రాధ,పసుల రాజు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here