మెట్ పల్లి పోలిసు స్టేషన్ లో కరోనా కలకలం,ముగ్గురికి కరోనా పాజిటివ్, ఆందోళనలో పోలిసు సిబ్బంది..

0
103
tajakaburu
tajakaburu

తాజాకబురు మెట్ పల్లి: జగిత్యా జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో పోలీసు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు, ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ హుజురాబాద్ పర్యటన లో పాల్గొన్న ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది,వీరితోపాటు వారం రోజుల క్రితం మరో కానిస్టేబుల్ కు కేసు నిర్థారణ అయింది, హుజురాబాద్ సీయం పర్యటనకు వెళ్లిన వీరిద్దరితోపాటు మరో అయిదుగురు విధులు నిర్వర్తించారు, దీంతో పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here