80 టేకు దుంగలు పట్టుకున్న అటవీశాఖ అధికారులు

0
187

రాయికల్ తాజా కబురు: మండలంలోని జగన్నాథ్ పూర్ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించగా 80 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వాటి విలువ సుమారుగా 1 లక్ష 50 వేల రూపాయలు ఉంటుందని అటవీశాఖ అధికారి కలీలుద్దీన్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది అబ్దుల్ హుస్సేన్,సత్తార్,సతీష్,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here