4 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన ఎస్సై

0
194

తాజా కబురు రాయికల్ క్రైం: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుండి గురువారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై జె. ఆరోగ్యం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here