2 అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్

0
196

రాయికల్ తాజా కబురు: మంగళవారం రాయికల్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు.ప్రభుత్వ అనుమతులు కలిగి ఉన్నట్లయితే అనుమతి పత్రం, ట్రాక్టర్ కు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోని నియమిత సమయంలో మాత్రమే ఇసుక తీసుకెళ్లలని, అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here