15వ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణి

0
106

కోరుట్ల తాజా కబురు: కోరుట్ల తాజా కబురు: పట్టణంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా కరోన ప్రభావం వల్ల జీవన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు దాతల సహకారంతో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి శక్తి ఇంచార్జ్ కస్తూరి రవితేజ,ఉపాధ్యక్షులు చింతకింది సాయిరాం,రుద్ర విఘ్నేష్, దేశముక్ జీవన్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here