
జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని 9,10,18 వార్డుల్లోని బట్టివాడ, థరూర్ క్యాంప్, లింగంపేటలో గురువారం బతుకమ్మ సంబరాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ డా.బోగ శ్రావణి పాల్గొన్నారు. వారి వెంట కౌన్సిలర్లు చుక్క నవీన్, వొద్ది శ్రీలత, సిరికొండ భారతి, అడువాల జ్యోతి, మేక పద్మావతి, సిరికొండ పద్మా, కో.ఆప్షన్ కొత్తకొండ వజ్రమ్మ, జాగృతి కన్వీనర్ జామున, మహిళ నాయకులు శ్రీమంజరి, రాచకొండ ప్రణీత, మెప్మా టీఎంసీ రజిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు…