తాజాకబురు :సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ ప్రధాన రహదారి అద్వాన్నంగా తయారుకావటం వల్ల గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిన క్రమంలో నిధులు మంజూరు అయిన టెండర్ ప్రక్రియ పూర్తయి జాప్యం చెయ్యటంతో అటు ప్రజలనుండి పలు విమర్శలు రావటం అలాగె , ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి గారు రేచపల్లి పర్యటనకు వచ్చినపుడు సారంగపూర్ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఎంపీకి రేచపల్లి రోడ్డు విషయం వివరించారు ఎంపీ అరవింద్ వెంటనే సంబంధిత అధికారులతో రోడ్డు జాప్యం గురించి మందలించి, వెంటనే పనులు మొదలు పెట్టాలి అని ఆదేశించారు..దాంతో అధికారులు రోడ్డు మరమత్తులు ప్రారంభించారని, ఈ సందర్బంగా ఎంపీ అర్వింద్ కు రేచపల్లి గ్రామ ప్రజలు బి జె వై ఎం మండల అధ్యక్షుడు దీటి వెంకటేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఏశాల రాజు,రేచపల్లి బూత్ అధ్యక్షులు సిరికొండ రఘు, పొచ్చన్న, తిరుపతి రెడ్డి, జంగిలి జగన్, సీనియర్ నాయకులు రాజు మరియు బీజేపీ సారంగపూర్ మండల నాయకులు మరియు కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు…
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...