సిరిపూర్ గ్రామంలో డ్రై డే- ఫ్రై డే

0
30

తాజా కబురు జగిత్యాల: మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో డ్రై డే- ఫ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని ఎక్కడ నిల్వ ఉండేలా చేయవద్దని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.టి. సి ఏనుగు రాంరెడ్డి,కార్యదర్శి రంజిత్,హెల్త్ సూపర్వైజర్ గోదావరి,వార్డు సభ్యులు సోమ నాగార్జున రెడ్డి,ఎఎన్ఎం శ్యామల,ఆశ వర్కర్ సరిత,అంగన్వాడీ టీచర్ సోమ లక్ష్మి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here