సర్పంచ్ లకు మాస్క్ ల అందజేత

0
155

తాజా కబురు రాయికల్ రూరల్ : మండలంలోని ఆలూర్,భూపతిపూర్,ఒడ్డెలింగాపూర్,చింతలూరు,వస్తాపూర్, ధర్మాజిపేట్,కట్కపూర్,దావన్ పెల్లి గ్రామాల సర్పంచ్ లకు శనివారం ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆయా గ్రామాల్లోని రైతులకు, కూలీలకు మాస్కూలను పంపిణీ చేసేందుకు సర్పంచులకు నేడు మాస్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here