సర్పంచ్ భర్త ను పరామర్శించిన “ఎమ్యెల్యే”

0
163

తాజా కబురు రాయికల్ రూరల్: మండలం లోని వస్తాపూర్ గ్రామ సర్పంచ్ సుమలత భర్త రాజలింగంను మంగళవారం జగిత్యాల ఎమ్యెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా రాజలింగం అనారోగ్యంతో బాధపడుతుండటంతో జాగ్రత్తలు తీసుకోని సరియైన చికిత్స చేయించుకోవాలని ఎమ్యెల్యే ఆయనకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here