సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్యెల్యే

0
170

ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్యెల్యే, ఎంపిపి, సర్పంచులు

రాయికల్ తాజా కబురు: మండలంలోని వస్తాపూర్ గ్రామ సర్పంచ్ భర్త కోలా రాజలింగం అనారోగ్య కారణంగా ఇటీవల మరణించగా సోమవారం ఎమ్యెల్యే డా.సంజయ్ కుమార్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాడా సానుభూతి తెలిపి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎంపిపి సంధ్యారాణి 2 వేల రూపాయలు రాయికల్ మండల సర్పంచుల పక్షాన 93 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల తెరాస నాయకులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here