ఇటిక్యాల లో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

0
84

తాజా కబురు రాయికల్:మండలంలోని ఇటిక్యాల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 370జయంతి వేడుకలను సంఘ అధ్యక్షులు మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ , పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈసందర్బంగా ఆయన న మాట్లాడుతూ బహుజన కులాలను ఏకం చేశాడని , పాపన్న తన సైన్యం తోటి వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడని, దోపిడి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి అన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సామాల్ల లావణ్య వేణు, ఎంపీటీసీ కొమ్ము ల రాధఅది రెడ్డి ,సింగిల్ విండో అధ్యక్షులు కొప్పెల మహీపతి రెడ్డి, పోతవేణి రాజేశం గౌడ్ ,అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ , ఉత్కమ్ సాయాగౌడ్ , మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్,మరిపెల్లి ప్రభాకర్, జవ్వాజి నారాయణ, పల్లి శ్రీనివాస్,బొంగోని అంజయ్య, కాటిపెల్లి గంగారెడ్డి, కోరిపెల్లి స్వామిరెడ్డి , కడార్ల చంద్ర శేఖర్, మరియు గౌడ్ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here