షర్మిల నిరుద్యోగ దీక్షాకు హాజరైన నిజామాబాదు పార్లమెంటు వైయస్సార్ టీపి కో- కన్వీనర్ నేతి శ్రీకాంత్..

0
85
తాజాకబురు
తాజాకబురు

తాజాకబురు కోనారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షకు, కోరుట్ల పట్టణానికి చెందిన నిజామాబాద్ పార్లమెంటు వైఎస్ఆర్సీటీపి కో- కన్వీనర్ నేతి శ్రీకాంత్ హాజరయ్యారు.రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులపట్ల చూపిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు,ఈ కార్యక్రమంలో నేతిశ్రీకాంత్ తో పాటు జగిత్యాల జిల్లా నాయకులు గడ్డం సొమరెడ్డి,పొలాస దినేష్,యండీ అప్సర్, మిట్టపెల్లి అన్వేష్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here