వేములకుర్తి లో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా…?

0
121

తాజా కబురు ఇబ్రహీంపట్నం: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం గా ఆయన చెప్పిన కాలజ్ఞానం లో ప్రతి ఒక్కటి నిజం అవ్వడానికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చి లక్షలాదిమంది రోగాల బారిన పడతారని చెప్పిన మాట కు మనం ప్రస్తుతం కళ్లారా చూస్తున్నాను. అందులో మరో వింత ఒక ఈత చెట్టుకు రెండు మొగుళ్ళు వస్తాయన్న మాట సైతం నిజం అయ్యింది. ఈ వింతను చూసేందుకు గ్రామంలో నుండి అనేక మంది వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో గోదావరి నది తీర ప్రాంతం ఏడు పాయలుగా విభజించబడి తూర్పున ప్రవహిస్తుంది.ఈప్రాతంలో భక్తులు పలు గ్రామల్లనుండి అనెకమంది వచ్చి మెక్కలు చెల్లించు కుంటారు. ఇక్కడ ఈతవనం పెరీగి గితకార్మికులకు ఉపాదితో ముడుపువ్వలు అరు కాయలుగా సాగుతోంది. శనివారం గోదవరి ప్రాతంలో ఓ ఈతచెట్టు కు రెండు మెగులు అగుపిచటంతో అవక్కుఅయిన కట్ట నారయణ అనె గితకార్మికుడు గ్రామంలో ని తోటికార్మకులకు,గ్రామస్థులకు విషయం తెలపటంతో అర్చకులతో చెట్టు చెంతకు చెరుకొని గోదావరి నది జలాలలతో ప్రాతం ను శుద్ధిచేసి ప్రత్యేక పుజలు నిర్వహించారు. అనతరం గ్రామస్తులు చెట్టుకు కోబ్బరికాయలు కోట్టి మెక్కలు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో అర్చకులు మంత్రరాజం రాముచార్యులు,మంత్రరాజం కృష్ణ అరవింద్ చార్యులు,గితకార్మికులు గోడిసెల భుమయ్యగౌడ్,కట్ట నారయణగౌడ్,అల్లకోండ గంగాధర్ గౌడ్,నాయకులు అరె రమేష్ పటేల్, పుపాల నాగేష్ పటేల్, అన్నరపు రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here