వీరాపూర్ లో నిఘా నేత్రాల ఏర్పాటు

0
116

తాజా కబురు రాయికల్ రూరల్: మండలంలోని వీరాపూర్ గ్రామంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఎస్ఐ జె‌. ఆరోగ్యం సీసీ కెమెరాలు ప్రారంభించి నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలి చిన్న మల్లయ్య, ఉపసర్పంచ్ మహబూబ్, విద్యా కమిటీ చైర్మన్ వెంకటేష్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here