వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన జెడ్పి చైర్ పర్సన్

0
79

తాజా కబురు జగిత్యాల:జిల్లా పరిషత్ కార్యాలయం లో జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, సిబ్బందికి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ సుదక్షిణాదేవి, ఆర్ఎం.ఓ రామకృష్ణ కు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here