తాజా కబురు జగిత్యాల: పట్టణంలో జరుగబోయే వినాయక నిమజ్జనాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పరిశీలించారు.చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహ సుందరీకరణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు భక్తి శ్రద్దలతో పవిత్రంగా నిమజ్జనం అయ్యేవిధంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా నిమజ్జనం జరగాలని అధికారులు కూడా సహకరించి శాంతియుతంగా జరిగేలా చూడాలని, భక్తులు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఎక్కువ ఎత్తు విగ్రహాలు, మంటపాలు వేయకుండా, భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలు పాటించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు అల్లాల ఆనందరావు, నాయకులు భోగ ప్రవీణ్,బాలే శంకర్,మర్రిపల్లి పోచాలు, లింగయ్య, శంకర్, రమేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...