వస్తాపూర్ లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

0
150

రాయికల్ తాజా కబురు: గత కొన్ని రోజులుగా మండలంలోని వస్తాపూర్ గ్రామంలో పంటకు నీరు అందించేందుకు కరెంటు మోటర్లకు లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతుందని గ్రామ రైతులు ఏఈ శ్రీనివాస్ కు తెలపడంతో స్పందించి బుధవారం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమలత, ఉప సర్పంచ్ ముజాహిద్,లైన్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, లైన్మెన్ రమేష్, రైతులు మోహన్ నాయక్, నడిపి రాజం, కిషన్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here