వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

0
165

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని మిషన్ కంపౌండ్ ఆవరణలో పూరి గుడిసెలో నివసిస్తున్న వలస కార్మికులకు జిల్లా భాజపా నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులూ ఏ సీ ఎస్ రాజు, లింగంపేట శ్రీనివాస్, ఆంకర్ సుధాకర్, అరవ లక్ష్మి, అముధ రాజు, కిషోర్ సింగ్, గుర్రం రాము, జిట్టవేణి అరుణ్, శ్రీకాంత్ రావు, పులి శ్రీధర్, కుర్మాచలం సతీష్, మామిడి శేఖర్, ఠాగూర్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here