వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్

0
216

తాజా కబురు రాయికల్ రూరల్: మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం తహసీల్దార్ మహేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమ్యకృష్ణ,ఎంపీటీసీ సభ్యురాలు జాన సగారిక, సర్పంచ్ రాజమౌళి, ప్రాథమిక వ్యవసాయ కమిటీ సి.ఇ.ఓ ఉపేందర్,అధ్యక్షులు రాజలింగం, ఉపాధ్యక్షులు మహా దేవయ్య, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here