వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్- దావ వసంత

0
158

జగిత్యాల:  మండలంలోని దరూర్, అంబర్ పేట్, హన్మజిపేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హమాలీలు,ఐకేపీ కమిటీ సభ్యులు, రైతులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించి పరిశుభ్రతను పాటించాలని అన్నారు.ప్రతి ఐకేపీ సెంటర్లలో సానిటైసర్, నీళ్లు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎంపీపీ అనిత,రూరల్ ఎంపీపీ గంగారాం గౌడ్, జడ్పీటీసీ మహేష్, వైస్ ఎంపీపీ పాలేపు రాజేంద్రప్రసాద్,పి.ఎ.సి.ఎస్ చైర్మన్ సందీప్ రావు,వైస్ చైర్మన్ సురేందర్, తెరాస నాయకులు దామోదరరావు,బుచ్చిరాజం, గంగారాం, ఆయా గ్రామాల సర్పంచ్ లు ప్రభాకర్, గంగాధర్,దామోదర్ ఎంపీటీసీ మల్లరెడ్డి ,సౌజన్య ఉపసర్పంచ్ లు మరియు రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here