వడ్డే లింగాపూర్ లో ఉద్రిక్తత ఎందుకు…?

0
124

రాయికల్ తాజా కబురు: వడ్డే లింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ భవనం వద్ద దళితులు ఏర్పాటుచేసిన అంబేద్కర్ కమ్యూనిటీ భవనం ఫ్లెక్సీ లో అంబేద్కర్ చిత్రపటాన్ని చించి వేసిమరియు బాబు జగ్జీవన్ రాం విగ్రహం కోసం ఏర్పాటుచేసినగద్దెను ,జెండా గద్దెను కొందరు దుండగులు రాత్రికి రాత్రే, కూల్చివేయడం తో ఆగ్రహించిన దళితులు, రోడ్డుమీద ధర్నాకు ప్రయత్నించగా హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్పైఆరోగ్యం, సీఐ రాజేష్ దాదాపు 20 మంది చేరుకొని శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మూడు గంటల పాటు దళితులకు సముదాయించారు ఏదైనా నా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమని అంతేగాని నిరసనలు ధర్నాలు చేయడం సరికాదని పోలీసులు హెచ్చరించడంతో దళిత నాయకులు ఫిర్యాదు చేస్తాం కేసు నమోదు చేయమని అని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here