లారీ ప్రమాదంలో 80 గొర్రెలు మృతి

0
171

తాజా కబురు సిద్దిపేట:  గజ్వెల్ మండలం కోమటిబండలో గురువారం ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నసపడం వల్ల 80 గొర్రెలు రోడ్డు ప్రమాదం లో మరణించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వర్గల్ జడ్పీటీసీ బాల మల్లు యాదవ్ గొర్రెలను కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here