లయన్స్ క్లబ్ కోరుట్ల నూతన కార్యవర్గం ఎన్నిక,అధ్యక్షుడు గా దండంరాజు స్వరాజ్..

0
29

లయన్స్ క్లబ్ కోరుట్ల నూతన కార్యవర్గం ఎన్నిక,అధ్యక్షుడు గా దండంరాజు స్వరాజ్..

తాజాకబురు కోరుట్ల : లయన్స్ క్లబ్ కోరుట్ల 2021-22 సంవత్సరానికి గాను నూతన కార్యావర్గాన్ని లయన్స్ క్లబ్ కోరుట్ల బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఎన్నుకున్నారు అధ్యక్షులుగా దండంరాజు స్వరాజ్ , సెక్రటరీ గా న్యాయవాది బైరి విజయ్ ట్రెజరర్ గా పొలాస రవీందర్ ఉపాధ్యక్షులుగా లయన్ పోల రఘునందన్, లయన్ బాస రాజగంగారాం, లయన్ గండ్ర అజయేందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు మంచాల జగన్ సెక్రటరీ కొమ్ముల జీవన్ రెడ్డి ట్రెజరర్ గుంటుక మహేష్ రీజినల్ చైర్మన్ అల్లాడి ప్రవీణ్ జోనల్ చైర్మన్ గుంటుక సురేష్ గారుచార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ గండ్ర దిలీప్ రావు, లయన్ గుంటుక చంద్ర ప్రకాష్ పాల్గొని ఎన్నికైన నూతన కమిటీకి ధన్యవాదములు తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here