రైైైతులు,భూ యజమానులు రికార్డులను పరిశీలించుకోవచ్చు -జిల్లా కలెక్టర్ జి. రవి

0
154


జగిత్యాల తాజా కబురు:జిల్లాలోని రైతులు మరియు వ్యవసాయ, సాగుభూమి కలిగి ఉన్న యజమానులు వారి భూమికి సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మరియు వ్యవసాయ, సాగు భూమి కలిగి ఉన్న భూ యజమానులు వారి భూమికి సంబంధించిన పహని, 1బి మరియు చౌపాస్లా లు సంబంధిత విఆర్ఓ ల వద్ద అందుబాటులో ఉన్నాయని, భూమి వివరాలకు సంబంధించి ఏమైన తెలుసుకోవాలని అనుకునట్లయితే విఆర్ఓ ల వద్ద గల రికార్డులను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఎవరైన విఆర్ఓ రికార్డులను చూపించడానికి వ్యతిరేకించినట్లయితే 7995084602 నెంబరుకు తెలుపవలసిందిగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here