రైతుల మనసు తెలిసిన నాయకుడు ’నరేంద్ర’ మోడీ…వ్యవసాయ చట్టాలు రైతులకు చుట్టాలుగా మారుతాయి.. మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు..

0
58
tajakaburu
tajakaburu

రైతుల మనసు తెలిసిన నాయకుడు ’నరేంద్ర’ మోడీ…వ్యవసాయ చట్టాలు రైతులకు చుట్టాలుగా మారుతాయి.. మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు..

తాజాకబురు రాయికల్: రైతు వ్యతిరేక చట్టాలనని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను తప్పుపడుతు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పడు ప్రచారాలను ప్రజలు, రైతులు నమ్మవద్దని, ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన చట్టాలే రేపు రైతులకు చుట్టాలుగా మారుతాయని జగిత్యాల జిల్లా రాయికల్ బీజేపీ నాయకులు అన్నారు. మండలకేంద్రంలో  పీఎం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం వారి అవగాహన లేమికి నిదర్శనం అన్నారు,దళారుల మీద ఉన్న శ్రద్ధ రైతులపై ప్రతిపక్షాలకు లేదని అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి,టెలికాం మెంబెర్ అశోక్ జి,ఎంపీటీసీ ఆకుల మహేష్,ప్యాక్స్ ఛైర్మెన్ ముత్యం రెడ్డి,కౌన్సిలరు కళ్ళేడ సునీత,ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి,ఐటీసెల్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్,యువమోర్చా అధ్యక్ష కార్యదర్శి మోసరపు శ్రీకాంత్,చెలిమేల మల్లేశం,సీనియర్ నాయకులు గోపాల్ జి,తోకలు శంకర్,సంజీవ్,నరేందర్,రాజేష్,రమేష్ రెడ్డి,ప్రదీప్,సతీష్,సుధాకర్,కంబోజి రవి,దాసరి సంతోష్ ,నరేష్, రాజాం,గోపి,రాజేశం,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here