రేషన్ బియ్యం పట్టివేత

0
158

 

రాయికల్ తాజా కబురు క్రైమ్: పట్టణంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఆరోగ్యం సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా జిల్లా శ్రీనివాస్ వద్ద నుండి 4 క్వింటాళ్ల బియ్యం, ఐత నాగరాజు వద్ద నుండి 8 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here