రేషన్ దుకాణం ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

0
82

తాజా కబురు జగిత్యాల రూరల్ :పెగడపల్లి మండలం నార్సింపేట గ్రామంలో గురువారం చౌకధరల దుకాణాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాసుగంటి రాజెందర్ రావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ తిరుపతి నాయక్, వైస్ ఛైర్మన్ రమణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here