రేపు కరెంట్ కోత

0
131

రాయికల్: మండలంలోని వీరాపుర్, రాజనగర్ ఆలూరు, అయోధ్య, ఉప్పుమడుగు, గ్రామాల్లో సోమవారం రోజు 33కేవీ విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను తొలగించుట కొరకు ఉదయం 7:30 నిమిషాల నుండి మధ్యాహ్నం12:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది కావున వినియోగదారులు సహకరించాలని రాయికల్ విద్యుత్ శాఖ ఉప ఇంజనీర్ కె.అర్జున్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here