రేపు కరెంట్ కట్: అల్లీపూర్,కుర్మపల్లి, కిష్టంపేట, సింగారావుపేట్, శ్రీరామ్ నగర్

0
176

తాజా కబురు రాయికల్ టౌన్: మండలం లోని అల్లీపూర్, కుర్మపల్లి, కిష్టంపేట, సింగారావుపేట్ మరియు శ్రీరామ్ నగర్ గ్రామాల్లో 33 కె. వి లైన్ మరమ్మత్తుల దృష్ట్యా రేపు అనగా 24- 4-2020 శుక్రవారం నాడు ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరాఫర నిలిపి వేయబడుతుంది. కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ ఉప ఇంజనీయర్ కె అర్జున్ ఒక ప్రకటనలో తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here