రేపటి నుండి 2 కిలోల కంది పప్పు ఉచితం

0
164

కోరుట్ల తాజా కబురు: కోరుట్ల మండల పరిధిలోని చౌక ధరల దుకాణాల్లో ఆదివారం నుండి ఒక్కో రేషన్ కార్డు లబ్ది దారునికి 2 కిలోల కంది పప్పును ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు సరియగు సమయంలో సామజిక దూరం పాటిస్తూ లబ్ది దారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here