రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు

0
56

హైదరాబాద్ తాజా కబురు : రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ధరణి వెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇకపై రాష్ట్రం లోని ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లోనే వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here