రాయికల్ లో విస్తరిస్తున్న కరోనా…

0
183

రాయికల్ తాజా కబురు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 125 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 17 పాజిటివ్ కాగా రాయికల్-08,ఇటిక్యాల-05,కిష్టంపేట్-01,కొత్తపేట్-01,కుమ్మరిపెల్లి-01, జగిత్యాలకు చెందిన ఒకరికి పాజిటివ్ గా గుర్తించి వారికీ మెడికల్ కిట్లను అందించినట్లు వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here