రాయికల్ లో వాటర్ బాటిల్ లో సారా ప్యాకెట్ల రవాణా చేసిన వ్యక్తి అరెస్ట్

0
134
tajakaburu nata sar suply in water can

తాజా కబురు జగిత్యాల: రాయికల్ మండల కేంద్రంలో అక్రమంగా నాటు సారాయి రవాణా చేస్తున్న ధర్మాజీ పేట గాంధీ తాండాకు చెందిన ఓ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 లీటర్ల నాటుసారాని హీరో హోండా ప్యాషన్ ప్లస్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఆయనతో పాటు సిబ్బంది చంద్రశేఖర్, నవీన్, సుమలత పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here