రాయికల్ లో రేపటి కరెంట్ కోతలు

0
59

తాజా కబురు జగిత్యాల:రాయికల్ పట్టణ మరియు పరిసర గ్రామాలైన మైతాపూర్, కుమ్మరి పెల్లి గ్రామాల్లో శనివారం రోజున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 33 కెవి లైన్ మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాాలని -AE/OP/Raikal ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here