రాయికల్ లో బీజేపీ సంబరాలు

0
104

రాయికల్ తాజా కబురు: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా పైడిపెల్లి సత్యనారాయణ రావు నియామకం పట్ల రాయికల్ మండల భాజపా నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మ మల్లారెడ్డి, నారాయణరెడ్డి,వేణు,లక్ష్మీనారాయణ, రవి,శంకర్,సత్యనారాయణ, నరేందర్,శ్రీకాంత్,శ్రీకాంత్ రెడ్డి,జితేందర్, శివ,విక్రమ్,రాజేష్,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here