రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0
43
Raikal Jag Jeevan Birthday

జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారత భారత దేశ ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెంగలి గంగాధర్, బాపురపు నర్సయ్య, చింతకుంట సాయికుమార్, పుర్రె శ్రీనివాస్, గుఱ్ఱం రత్నాకర్,కుషన పల్లి అశోక్,దులురి ప్రసాద్, మారం పెల్లి దిలీప్ భేక్కం సుధాకర్ లక్ష్మణ్, గంగారెడ్డి లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here