రాయికల్ లో ధర్నా చేస్తాం… స్పందించిన యంత్రాంగం..

0
230

రాయికల్ తాజా కబురు: మండలం లోని మైతాపూర్ గ్రామంలోని 1వ వార్డుకు చెందిన ప్రజలు మురికి కాలువ నిర్మాణాన్ని అడ్డుకుంటే మండలం లోని శివాజీవిగ్రహం వద్ద ధర్నా చేస్తామని గ్రామపంచాయితీ కార్యాలయం వద్దకు వచ్చి మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని 1 వ వార్డు సభ్యురాలు ఎనుగందుల మహేశ్వరీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించగా స్పందిచిన అధికారులు మురికి కాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. మిషన్ భగీరథ పనుల వల్ల పూర్తిగా దెబ్బ తిన్న మురికి కాలువల నిర్మాణం పై గతంలో తాజా కబురు లో కానరాని పల్లె ప్రగతి శీర్షికన వార్త వచ్చింది ఎట్టకేలకు 3 నెలలకు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం చేయడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

నిర్మాణ పనులను సందర్శిస్తున్న1వ వార్డు సభ్యురాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here