రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

0
170

రాయికల్ తాజా కబురు: మండలంలోని అలియనాయక్ తండా గ్రామానికి చెందిన నాగవత్ రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబ ఖర్చుల సహయార్థం 8 వేల రూపాయలను, జడ్పీటీసీ సభ్యురాలు జాదవ్ అశ్విని తనవంతు సహాయంగా 4 వేల అందజేశారు. వీరి వెంట ఎంపీపీ సంధ్య సురేందర్ నాయక్,సర్పంచ్ నందు నాయక్,ముత్తయ్య తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here