మోరపల్లి లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు

0
105

జగిత్యాల తాజా కబురు:జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన సమాచారము మేరకు ఎస్.ఐ సతీష్ తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 వేల100 రూపాయలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ సతీష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here