మొక్కను తొలగించినందుకు 3 వేల రూ.లఫైన్

0
53

జగిత్యాల తాజా కబురు: పట్టణములోని గోవింద్ పల్లి ఏరియా లో హరితహారంలో భాగముగా నాటిన మొక్కను వాహనము ద్వారా తొలగించిన దృష్ట్యా వారిపై మున్సిపల్ కమిషనర్ అదేశముల ప్రకారం ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ వెంకటేష్, బిల్ కలెక్టర్ అనిల్, శంకర్ 3 వేల రూ ల జరిమానా విధించారు.ఈ సందర్భముగా కమిషనర్ మాట్లాడుతూ హరితహారంలో భాగముగా పట్టణంలో నాటిన మొక్కలను పట్టణ ప్రజలు తమ వంతు బాధ్యతగా సంరక్షించాలని కోరారు.హరితహారములో నాటిన మొక్కలను తొలగించిన వారిపై భారీ జరిమానా విధించబడునని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here