మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

0
119

కథలపూర్ తాజా కబురు: మండలంలోని సిరికొండ గ్రామంలో ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ తిరుపతి రెడ్డి కో కన్వీనర్ కోడిపెల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అరుగాలల పాటు కష్ట పడి పండించిన మొక్కజొన్న అమ్ముకుందాం అనే రోజుకు ,వర్షాలు పడి పూర్తిగా చెడిపోవడం జరిగిందని, అదే విధంగా మార్కెట్ లోకి తీసుక వెళ్ళితే దీనికి ధర వచ్చే పరిస్థితి లేదు, కేవలం 8-9వందలు అని అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం దీనికి MSP ప్రకటించిది 1880 1850 రూ” పోయిన సంవత్సరం కూడా దాదాపు ఈ సీజన్లో కూడా 2000రూ”ఉండే ఈ సారి పంటలు కూడా ఎక్కువ పండినాయి చాలా ఇబ్బంది పడుతున్నారు, కచ్చితంగా కొనుగోలు కేంద్రాలను మార్కెఫైడ్ ద్వారా ఏర్పాటు చేసి, రైతుల దగ్గర ఉన్న ప్రతి మొక్కజొన్న గింజనీ కూడా కొంటే లాభం జరుగుతుంది.రైతులు చాలా ఇబ్బంది లో ఉన్నారు ఏది అయితే వరిపంట కూడా నష్టం వచ్చే పరిస్థితి లు ఉంది,కాబట్టి మొక్కజొన్న కొనుగోలు చేయాలని…
రేపు ఉదయం 11గంటలకు మేట్ పెల్లి లో భారీ ధర్నా కార్యక్రమం ఉన్నది కాబట్టి ,రైతులందరూ పాల్గొనాలే,ఈ నష్ట పోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి లేదంటే ఎకరానికి 30,000 రూ”నష్ట పరిహారం అయిన చెల్లించాలి,కచ్చితంగా కొనుగోలు కేంద్రలో ఏర్పాటు చేసినట్టు ఉంటే కష్ట పడే రైతుకు ఫలితం లభిస్తుంది,కాబట్టి కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు ఇదేనా నష్టం ఉంటే ఆ నష్టాన్ని భరించడానికి కేంద్ర కొంచెం మీరు కొంచెం ఈ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా దయనీయమైనా స్థితి ఉన్నారు, కాబట్టి మీరు అందరూ ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నాయకులు, అందరూ ముందుకు పోవాలి కచ్చితంగా మొక్కజొన్న కొనుగోళ్లు మార్కెఫైడ్ ద్వారా ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలని జగిత్యాల రైతు ఐక్య వేదిక డిమాండ్ చేస్తా ఉంది,ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య వేదిక జిలా కన్వీనర్ తిరుపతి రెడ్డి, చెరుకు రైతుల సంగం అధ్యక్షులు తోట నారాయణ రెడ్డి,రాజా రెడ్డి, తిరుమల్ రెడ్డి, గంగా రెడ్డి,కిషన్ రెడ్డి, మోహన్ రెడ్డి,చిన్నారెడ్డి,తోట లక్ష్మీ రాజాం,నర్సయ్య,నీలి భూమ రెడ్డి,అనంత్ రెడ్డి,మ్యాధరవెని రాజు,జగత్ రెడ్డి,ఇట్టిడి రాజా రెడ్డి, కోడిపెల్లి రాజేందర్, మహేందర్,అనిల్,తదితరులు రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here