మైతాపూర్ లో నేడు 4 కరోనా కేసుల నమోదు

0
282

రాయికల్ తాజా కబురు: సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయికల్ లో జరిగిన కోవిడ్ -19 ,కరోన టెస్టులు మొత్తం – 85 కాగా అందులో 11 పాజిటివ్ గా నిర్ధారణ అయినవి.రాయికల్ – 05, మైతాపూర్-04, కొత్తపేట్-01,మేడిపల్లి- 01 పాజిటివ్ కేసులందరికి మెడికల్ కిట్ అందజేసినట్లు వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here