మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణి

0
148

కోరుట్ల తాజా కబురు : పట్టణం లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో చదువుకున్న S.S.C 2011-2012 బ్యాచ్ కు చెందిన వారి స్నేహితుడు కీ”శే కొత్తకాపు కృష్ణ ప్రసాద్ జ్ఞాపకార్థం స్థాపించిన మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 300 మంది నిరాశ్రయులైన పేదప్రజలకు, వలస కార్మికులకు భోజన ప్యాకెట్, కోడిగుడ్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు,దాతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here