మెప్మా ఆధ్వర్యంలో 500 మాస్కుల పంపిణీ

0
157

 

రాయికల్: పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరము పాటించాలని ,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.ఆదివారం కూరగాయలు అమ్మకం దారులకు, ప్రజలకు మెప్మా ఆధ్వర్యంలో 500 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా A.O శ్రీనివాస్, సిబ్బంది శ్రీరామ్, మహేష్  మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here