మెట్పల్లి మండలం వెల్లుల్లా యస్సారెస్పీ కెనాల్ పడి ఇద్దరు గల్లంతు…

0
70

యస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తూ పడిన పదకొండు ఏళ్ల పాప…

కాపాడె ప్రయత్నం లో దూకిన అత్త…ఇద్దరు గల్లంతు…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్లా శివారులోని యస్సారెస్పీ కెనాల్ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కెనాల్ లో జారిపడ్డ మేనకోడలు లావణ్య(11)కాపాడబోయి దూకిన అత్త కొమురమ్మ,ఇద్దరు గల్లంతు వీరంతా రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ కు చెందిన వారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here